సముద్రపు అలలు, షేర్ మార్కెట్ హవా రెండూ ఒకటే… వాటిని మన చేతుల్లో పట్టుకోవాలని ప్రయత్నిస్తే ప్రమాదమే.. (Ocean waves and the stock market are alike—both can be dangerous when you try to control what you cannot predict)
స్టాక్ మార్కెట్… ఒక మహాసముద్రం
రవి ఒక స్నేహితుడి మాట విని స్టాక్ మార్కెట్‌లో ₹100,000 పెట్టాడు. మొదటే ₹2,0000 లాభం వచ్చింది. ఆ లాభం చూసి “స్టాక్ మార్కెట్‌లో డబ్బు సంపాదించడం చాలా సులభం” అనుకున్నాడు.
అదే నమ్మకంతో అవగాహన లేకుండా మరింత డబ్బు పెట్టాడు. కానీ మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది. కొద్ది రోజుల్లోనే ₹100,000 నష్టం వచ్చింది.
ఆ రోజు రవి ఒక నిజం తెలుసుకున్నాడు…
ఇతరులను బ్లైండ్‌గా ఫాలో అవ్వడం కాదు.
“సముద్రంలో అలలను చూసి ఈత వచ్చిందనుకోవడం ఎంత ప్రమాదమో… స్టాక్ మార్కెట్‌లో కొంత లాభం వచ్చిందని అన్నీ తెలుసనుకోవడం కూడా అంతే ప్రమాదం.”
💡 నీతి:
స్టాక్ మార్కెట్‌లో అదృష్టాన్ని నమ్మి అడుగు వేయకండి. జ్ఞానం లేకుండా పెట్టిన ప్రతి రూపాయి ఒక ప్రమాదం.
#sharemarket #money #nse#bse#companies #india

Comments
Post a Comment